Posts

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

త్వరలో ఐఫోన్ ధరల పెంపు

Image
  మరో మూడు నెలల్లో ఐఫోన్- 18 సిరీస్ మోడల్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ ధరల పెంపుపై మార్కెట్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి తెరదించుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఒక ప్రకటన విడుదల చేశారు. పదవీ విరమణ సమయంలో ..  యాపిల్ సీఈఓ గా కుక్ త్వరలో పదవి విరమణ చేయనున్నారు .ఆయన స్థానంలో జాన్టర్నస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు భారాన్ని కూడా తన భుజాల మీద వేసుకునేందుకు సిద్ధమయ్యారు టిమ్ .అందులో భాగంగానే ఆయన ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. ఐఫోన్ 18 మోడల్స్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.. విడిభాగాల ధరలు పెరిగిన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ చిప్ లకు కొరత ఏర్పడింది. అంతేగాక విడిభాగాల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ముడి సరకులు సరఫరా చేసే సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. ఇరాక్ -ఇజ్రాయిల్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది .అనుకున్న సమయానికి ముడి పదార్థాలను గమ్యస్థానాలకు చేరవేయ లేకపోతున్నారు. ఇది క్రమేనా వస్తువుల ధరలు పెరుగుదలకు కారణమైంది.  ఎక్కువ రోజులు భరించలేం … సరఫరా వ్యవస్థ దెబ్బ తినడంతో ...

జూన్ 18, 2026 బంగారం వెండి ధరలు – ఈరోజు 22K, 24K గోల్డ్ & సిల్వర్ రేట్లు

Image
  🌟 జూన్ 18, 2026 గురువారం – బంగారం & వెండి తాజా ధరలు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మార్కెట్‌లో నమోదైన తాజా ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.  🔶 24 క్యారెట్ బంగారం ధర • 1 గ్రాము – ₹15,101 • 10 గ్రాములు – ₹1,51,010 🔶 22 క్యారెట్ బంగారం ధర • 1 గ్రాము – ₹13,843 • 10 గ్రాములు – ₹1,38,430 ⚪ వెండి ధర • 1 గ్రాము – ₹249 • 1 కిలో – ₹2,74,100 📈 అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు మరియు డిమాండ్ ఆధారంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి ధరలను నిర్ధారించుకోవడం మంచిది. 💡 గమనిక : పై ధరలు సమాచారం కోసం మాత్రమే. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజా బంగారం, వెండి ధరలు మరియు వ్యాపార వార్తల కోసం మా న్యూస్‌రూమ్‌ను ప్రతిరోజూ సందర్శించండి. LATEST TOPICS : గురు పుష్య యోగం విశిష్టత

జూన్ 18, 2026 గురు పుష్య యోగం విశిష్టత

Image
  గురు పుష్య యోగం అంటే ఏమిటి? గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడే అత్యంత పవిత్రమైన శుభ యోగాన్ని గురు పుష్య యోగం అని పిలుస్తారు.   "గురు" అంటే దేవగురువు బృహస్పతి. ఆయన జ్ఞానం, విద్య, ధనం, ఐశ్వర్యం, సంతానం, శుభఫలాలకు కారకుడు. "పుష్యమి" నక్షత్రాన్ని నక్షత్రాల రాజుగా పరిగణిస్తారు. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు చేసే శుభకార్యాలు అనేక రెట్లు మంచి ఫలితాలను కలిగిస్తాయని నమ్మకం.  చేయాల్సిన పూజలు - శ్రీ మహావిష్ణువు పూజ - మహాలక్ష్మీ దేవి పూజ - బృహస్పతి (గురు) గ్రహ పూజ - శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన - శ్రీ సత్యనారాయణ స్వామి పూజ - దక్షిణామూర్తి స్వామి పూజ - శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేయాల్సిన దానాలు - పసుపు దానం - శనగపప్పు దానం - పసుపు వస్త్రాలు దానం - అరటిపండ్లు దానం - పసుపు పూలు సమర్పణ - బెల్లం దానం - నెయ్యి దానం - గోధుమలు దానం - విద్యార్థులకు పుస్తకాలు దానం - గోసేవ - అన్నదానం కొనుగోలు చేయాల్సిన వస్తువులు - బంగారం - వెండి - భూమి - ఇల్లు - వాహనం - వ్యాపార సామగ్రి - కొత్త ఆభరణాలు - దేవతా విగ్రహాలు - పూజా సామగ్రి - పెట్టుబడుల ప్రారంభం ఈ పనులు చేస్తే ఉత్తమ ఫలితం - క...

🕉️ జూన్ 17, 2026 (బుధవారం) తెలుగు పంచాంగం

Image
  📅 తేదీ: 17 జూన్ 2026, బుధవారం 🌅 సూర్యోదయం: ఉదయం 5:46 🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 6:47  🪔 తిథి శుక్ల తదియ రాత్రి 9:38 వరకు అనంతరం శుక్ల చవితి ప్రారంభం  ⭐ నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 1:36 వరకు తరువాత పుష్యమి  🔱 యోగం ధృవ యోగం రాత్రి 8:50 వరకు తరువాత వ్యాఘాత యోగం  ⏰ రాహుకాలం మధ్యాహ్నం 12:17 PM – 1:54 PM  ⚠️ యమగండం ఉదయం 7:23 AM – 9:01 AM  🚫 గుళిక కాలం ఉదయం 10:39 AM – 12:17 PM  ✨ అమృత కాలం 11:28 AM – 12:54 PM  🌙 విశేషం చంద్ర దర్శనం శుభదినంగా పరిగణించబడుతుంది.  🕉️ ఈరోజు శుభ సూచన  దైవ దర్శనం, గురు పూజ, దాన ధర్మాలు చేస్తే శుభం

జూన్ 26 నుంచి తిరుమలలో సాల కట్ల జేష్ఠాభిషేకం

Image
  పలు రకాల సేవలు రద్దు.. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా సాల కట్ల జేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 28న కొన్నిరకాల సేవలను రద్దు చేశారు.  ఆనవాయితీ ప్రకారం … తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా, మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. జేష్ట నక్షత్రం ముగిసేలా ఈ అభిషేక ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.   ఉత్సవమూర్తుల రక్షణ కోసం.. నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజల నుంచి ఈ అభిషేక విగ్రహాలు అరిగిపోకుండా చూడడమే ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ మూడు రోజులు పాటు స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక కవచాలు సమర్పిస్తారు.  జూన్ 26 (మొదటిరోజు).. శ్రీ మల్లప్ప స్వామికి సంవత్సరం పొడవునా ఉన్న పాత కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత స్నాపన తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు.  జూన్ 27 (రెండో రోజు)... రెండో రోజు ప్రత్యేక తిరుమంజనాధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి ముత్యాల కవచాన్ని తొడుగుతారు.  జూన్...

అధిక జ్యేష్ట అమావాస్య ప్రాముఖ్యత 12 రాశుల వారిపై ప్రభావం

Image
  అధిక జ్యేష్ట అమావాస్య ప్రాముఖ్యత  12 రాశుల వారిపై ప్రభావం అధిక జ్యేష్ఠ అమావాస్య జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం 12 :19 నిమిషాల నుంచి జూన్ 15 అనగా సోమవారం ఉదయం 8:23 వరకు ఈ అమావాస్య ఉంటుంది. సనాతన ధర్మంలో అమావాస్య తిథికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక అధిక మాసంలో వచ్చే అమావాస్యను అత్యంత పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. ఆ రోజున పితృ తర్పణాలు, దానాలు, పరిహారాలు చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం.  ఈరోజు చేసే పూజలు ,దానాలు, పరిహారాలతో రెట్టింపు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు  పితృ దోష లక్షణాలు  1. వివాహం ఆలస్యం అవ్వడం  2. సంతానం లేకపోవడం 3. ఆర్థిక ఇబ్బందులు  4. కుటుంబ కలహాలు  5. ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం  6. ఆరోగ్య సమస్యలు  7. మానసిక ఆందోళనలు  అధిక జ్యేష్ట అమావాస్య రోజున చేయాల్సిన కార్యక్రమాలు  1. పితృతర్పణాలు  వేపూజమని నిద్రలేచి స్నానం చేసి నువ్వులతో పెద్దలకు తర్పణాలు ఇవ్వాలి. 2. పిండ ప్రధానం   పుణ్యక్షేత్రాలు ,ఆలయాలు ,ఇంటి వద్ద పండితుల సమక్షంలో పెండ ప్రధానాలు చేయాలి. 3. పక్షులకు ఆహారం   సాధారణంగా కాకులను పితృదేవతలకు ప...

సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్

Image
  దర్శనం టికెట్లు విడుదల చేసే తేదీలు ఇవే. . తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించాలనే భక్తులకు దేవస్థానం ఒక కీలక ప్రకటన చేసింది .సెప్టెంబర్ నెల ఆర్జిత సేవ, ,దర్శనం, రూముల టికెట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆసక్తి గల భక్తులు దేవస్థానం అధికారిక website ద్వారానే తమ లావాదేవీ నిర్వహించాలని సూచించింది. బ్రోకర్ల మాటలు విని ఇబ్బందులు పడవద్దు అని కోరింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఏ సేవా టికెట్లు, ఏ రోజు విడుదలవుతాయో తెలుసుకొని తమ టూర్ ని ప్లాన్ చేసుకుంటే స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా , భక్తి ప్రపత్తులతో పూర్తి చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ, శ్రీవాణి, సీనియర్ సిటిజన్స్.. సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్ల quota జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు వికలాంగుల దర్శన కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లు లక్కీ డిప్.. సుప్రభాతం, తోమాల సేవ అష్టదళ పాద పద్మారాధన టికెట్లను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ సేవలకు సంబంధించిన ఎ...