తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూన్ 18, 2026 బంగారం వెండి ధరలు – ఈరోజు 22K, 24K గోల్డ్ & సిల్వర్ రేట్లు

 


🌟 జూన్ 18, 2026 గురువారం – బంగారం & వెండి తాజా ధరలు


బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మార్కెట్‌లో నమోదైన తాజా ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 


🔶 24 క్యారెట్ బంగారం ధర

• 1 గ్రాము – ₹15,101

• 10 గ్రాములు – ₹1,51,010


🔶 22 క్యారెట్ బంగారం ధర

• 1 గ్రాము – ₹13,843

• 10 గ్రాములు – ₹1,38,430


వెండి ధర

• 1 గ్రాము – ₹249

• 1 కిలో – ₹2,74,100


📈 అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు మరియు డిమాండ్ ఆధారంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి ధరలను నిర్ధారించుకోవడం మంచిది.


💡 గమనిక: పై ధరలు సమాచారం కోసం మాత్రమే. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.


తాజా బంగారం, వెండి ధరలు మరియు వ్యాపార వార్తల కోసం మా న్యూస్‌రూమ్‌ను ప్రతిరోజూ సందర్శించండి.


LATEST TOPICS :


గురు పుష్య యోగం విశిష్టత

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్