FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు
24 క్యారెట్ల బంగారం (రూపాయల్లో)
1 గ్రాము.... 15,621 rs
10 గ్రాములు... 1,56,210 rs
1 గ్రాము.... 14,319 rs/-
10 గ్రాములు. 1,43,190 rs/-
ఒక గ్రాము..... 289.90 rs/-
ఒక కిలో ధర...2,89,900 rs/-
ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ద నేపథ్యం.. డాలర్ తో రూపాయి మారకపు విలువ తేడాలు.. రష్యా -ఉక్రెయిన్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు..
పై కారణాలతో బంగారం వెండి ధరలో హెచ్చుతగ్గులు సర్వసాధారణంగా మారాయి. పెట్టుబడులు పెట్టేవారు పై విషయాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి ఎంతో అనుకూలం. ఇటీవల బ్రిటన్ పత్రికలో వచ్చిన ఒక కథనం కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అవసరాల కోసం తన దగ్గర ఉన్న బంగారం నిల్వలను ఉపయోగించుకుంటుంది అన్న వార్త సంచన సృష్టించింది అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఖండించారు .భారతదేశం దగ్గర తగినన్ని విదేశీ నిలువలు ఉన్నాయని బంగారం అమ్మి విదేశీ మారకం చెల్లించాల్సిన అవసరం లేదని వారు చెప్పారు.
ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్ కోసం మా website ఫాలో అవ్వండి.
WWW.TELUGUNEWSROOM.COM
Comments
Post a Comment