తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూలై 4, 2026 పంచాంగం | ఈరోజు తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, శుభ సమయాలు

 

జూలై 4, 2026 శనివారం తెలుగు పంచాంగం – తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం మరియు శుభ సమయాల వివరాలు


శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున సమీపంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుని హనుమంతుల వారికి ఆకు పూజ, సింధూరార్చన చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి. వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పిస్తే కార్య సిద్ధి జరుగుతుంది.


తేదీ: జూలై 4, 2026 (శనివారం)

ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, 

ఉత్తరాయణం,

 గ్రీష్మ ఋతువు,

 నిజ జ్యేష్ఠ మాసం, 

కృష్ణ పక్షం

 చవితి తిథి ఉదయం 9:45 గంటల వరకు ఉంటుంది. అనంతరం తదుపరి తిథి ప్రారంభమవుతుంది. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 11:45 గంటల వరకు కొనసాగుతుంది

వర్జ్యం రాత్రి 7:12 నుంచి 8:51 గంటల వరకు ఉంది. 

దుర్ముహూర్తం ఉదయం 5:33 నుంచి 7:17 గంటల వరకు ఉంటుంది.

 అమృతకాలం మరుసటి రోజు తెల్లవారుజామున 5:08 గంటల నుంచి ప్రారంభమవుతుంది.


సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తున్నారు.

సూర్యోదయం ఉదయం 5:33 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:35 గంటలకు జరుగుతుంది.


ఓం నమో వెంకటేశాయ నమః 

హర హర మహాదేవ శంభో శంకర

సర్వేజనా సుఖినోభవంతు


 ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో అవ్వండి.


#జూలై4పంచాంగం #TeluguPanchangam #TodayPanchangam #Panchangam2026 #TeluguCalendar #DailyPanchangam #రాహుకాలం #నక్షత్రం #తిథి #శుభసమయాలు #HinduCalendar #TeluguTemple #TeluguNews #Devotional #Spiritual




Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story