విజయ్ -త్రిష విడిపోతున్నారా?
తమిళ హీరో, ముఖ్యమంత్రి తలపతి విజయ్ మరియు హీరోయిన్ త్రిష మధ్య ఉన్న బంధం గురించి అభిమానులకు ,రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఏటా జూన్ 22 న విజయ్ బర్త్ డే రోజున త్రిష సోషల్ మీడియాలో ప్రత్యేక ఫోటోలు షేర్ చేసి తన అభిమానాన్ని తెలుపుతుంది. అయితే ఇటీవల instagram లో విజయ్ నీ unfollow చేయటంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
దూరమై దగ్గరవుతున్నారా …
52 సంవత్సరాల విజయ్ కు భార్య, కుమారుడు ,కుమార్తె ఉన్నారు తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు విజయ్ భార్య అతని నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెళ్లింది . దీనికి కారణం త్రిషతో విజయ కు ఉన్న వివాహేతర సంబంధమే. కేసు కోర్టులో నడుస్తూ ఉండటం ..అదే సమయంలో తమిళనాడు ఎన్నికలు జరిగి విజయ్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడంతో అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటినుంచి త్రిష అతనీ చుట్టూ తిరుగుతూ మీడియాలో హైలైట్ అవుతూ వచ్చింది కుటుంబ సభ్యులు కూడా ఆమెకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.
Birthday సమయంలో బయటపడిన విషయం …
ఎన్నికల అనంతరం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల కోరిక మేరకు విజయ్ తన భార్యతో బంధాన్ని బలపరుచుకోవాలని భావించాడు .అప్పటినుంచి అతని కుటుంబానికి దగ్గరయ్యాడు ఇది తెలిసిన త్రిష అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో అన్ ఫాలో చేసింది. దీనిలో భాగంగానే పుట్టినరోజు నాడు ఎటువంటి విశేషాలు కానీ ఫోటోలు గాని పోస్ట్ చేయలేదు .ఈ చర్య తో విజయ్ -త్రిష దూరమవుతున్నారు అన్న విషయం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా మారింది.
కెరీర్ ఉన్నత దశలో ఉండటమే..
తలపతి విజయ్ తమిళనాడు సీఎంగా ఒక రికార్డు సృష్టించాడు .పార్టీ పెట్టిన సంవత్సరం లోపే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విషయం ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో త్రిషతో ఉన్న సంబంధం వల్ల తన రాజకీయ జీవితం, పార్టీకి ,కుటుంబానికి చెడ్డపేరు వస్తుందన్న భావంతో అతను దూరమవుతున్నారా అన్న అంశం వినిపిస్తుంది
ఇదే సమయంలో సినీనటి త్రిష కూడా వరుస విజయాలతో కెరీర్ లో పీక్ స్టేజిలో ఉంది. ఈ సమయంలో సీఎంతో సంబంధం గురించి వార్తలు బయటకు రావడం ఆమెకు మంచిది
కాదు. ఈ నేపథ ్యంలో వారిరువురు ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా
తెలుగు న్యూస్ పేజీని
ఫాలో అవ్వండి.


Comments
Post a Comment