తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

Mad for each other టాప్ ఫైవ్ కన్ఫర్మ్ లిస్ట్

 

Mad ఫర్ ఈచ్ అదర్ 

 టాప్ ఫైవ్ కన్ఫర్మ్ లిస్ట్ 




తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న పందాతో ప్రేక్షకుల మెప్పును పొందుతూ ముందుకు సాగుతుంది మాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్. 


శనివారం జరిగిన కార్యక్రమంలో హౌస్ లో ఉన్న జంటలతో స్పెషల్ స్కిట్లు వేయించారు .వీరిలో అందరికంటే నూకరాజు, హా సియా జంట చేసిన ఫోక్ స్కిట్ జడ్జిల్ని, మిగతా హౌస్ మెట్ల ని ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. 


తొలుత హౌస్ లో ఉన్న జంటలందరికీ రాంప్ వాక్క్స్ చేయమని జడ్జిలు చెప్పారు. వీరిలో నూకరాజు- నీతూ జంట చేసిన ర్యాంప్ వాక్కు కొద్దిగా భిన్నంగా చూడముచ్చటగా సాగింది .మిగతా వాళ్ళు చేసిన ర్యాంప్ సాధారణంగానే ఉంది .వాళ్లందర్నీ తలదన్నేలా నూకరాజు జంట ప్రేక్షకుల్ని పావుగంటసేపు మంత్రముగ్ధుల్ని చేశారు. 


ఆ తర్వాత ఒక్కో జంటకు జడ్జిలు వేసిన ప్రశ్నలు కపుల్స్ మధ్య ఉన్న ప్రేమ ,అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. వారి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరిచేలా ఉన్న సమాధానాలకు జడ్జిలు కూడా మంత్రముగ్ధులయ్యారు. ఈ టాస్క్ లో కూడా నూకరాజు జంట విజేతగా నిలిచింది.


ర్యాంపు వాక్ తర్వాత నూకరాజు -ఆసియా జంటకు, సిద్దు- సోనియా జంటకు పోటీ నిర్వహించారు. పోటా పోటీగా సాగిన టాస్క్ లో చివరకు నూకరాజు జంట విజేతగా నిలిచింది..


సిద్దు సోనియా జంట హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు.


హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ జంటలు వీరే 


మహేష్ -సాండ్రా,

నటరాజ్ -నీతు, 

జాను- భాను,

కళ్యాణ్ - వాసంతి,

నూకరాజు- ఆసియా.


మరింత మంచి కంటెంట్ కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజ్ని 

ఫాలో అవ్వండి. 








Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్