తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

🔥 పెద్ది ఫ్రీ రిలీజ్ వేడుక లో ప్రియాంక చోప్రా కితాబు.. ఒక్క మాటతో హైప్ పెంచేసింది!

 

పెద్దికి … వారణాసి తారాగణం మద్దతు 


రామ్ చరణ్ హీరోగా ,జాన్వి కపూర్ హీరోయిన్ గా, ఏఆర్ రెహమాన్ సంగీత నేపథ్యంలో ,బుచ్చిబాబు నిర్మిస్తున్న పెద్ది చిత్రానికి ఫ్రీ రిలీజ్ వేడుకల సందర్భంగా మంచి స్పందన వస్తుంది. ఇటీవల భోపాల్ లో నిర్వహించిన వేడుకలకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇది ఉత్తరాదిలో రామ్ చరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిదర్శనంగా నిలుస్తుంది.. త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా పేరుపొందాడు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసేందుకు పెద్ది మూవీ నిర్మాతలు భోపాల్ వేడుకకు ప్లాన్ చేశారు. ఆ వేడుక గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో తారాగణం అంతా సంతోషంతో ఉన్నారు. 


మంట పుట్టింది 


భోపాల్ లో పెద్ది వేడుకలకు సంబంధించి రాజమౌళి వారణాసి చిత్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. రామ్ చరణ్, జాన్వి కపూర్, దివ్యాంధ్ర శర్మ, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబులకు ట్యాగ్ చేస్తూ.. ఫైర్ ..అని పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ,బాలీవుడ్ , పాన్ ఇండియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆమె శుభాకాంక్షలు చెప్పారు. జూన్ 4న ఆ సినిమా చూసేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. 


ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ట్వీట్ ఇండస్ట్రీలో తారాగణం ,నిర్మాణ సంస్థల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తేటతెల్లం చేస్తుంది. 


సో.. మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, చెర్రీ ఫ్యాన్స్ అందరూ జూన్ 4న థియేటర్లో కలుద్దాం ఆల్ ది బెస్ట్. 


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్