తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

చిన్నారులకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉపకార వేతనం

       చిన్నారులకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉపకార వేతనం               

ప్రతిభకు వేదిక


సంగీతం ,నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితర విభాగా లలో మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారా అయితే వారికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉపకార వేతనాలను ప్రవేశపెట్టింది. ఆ పథకం అర్హతలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ వివరాలు మీకోసం..


వయసు.. పది నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండాలి.(1.7.2012 నుంచి 30.6.2016) మధ్య జన్మించి ఉండాలి. 


మొత్తం స్కాలర్షిప్లు..650 (దేశవ్యాప్తంగా) 


అందించే ఉపకార వేతనం.. 12,600 (3600 నేరుగా+9000 కోచింగ్ ఫీజు రియంబర్స్మెంట్) 


అర్హత.. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల పాటు నైపుణ్యం ప్రదర్శించాలి.(సాహిత్య విభాగానికి మినహాయింపు) 


ఎంపిక.. దరఖాస్తుల పరిశీలన, జూలైలో ప్రత్యక్షంగా జరిగే పోటీలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తుకు చివరి తేదీ. మే 31 2026 


వెబ్సైట్ : Website

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్