తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు

 
😱 మే 26న ఈ 3 రాశుల అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది! ⚠️ మీ రాశి లిస్టులో ఉందో లేదో చూడండి!

మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు


🦂 వృశ్చికం – ఈ రోజు పనుల్లో జాగ్రత్త అవసరం. చిన్న ఆలస్యం వచ్చినా చివరికి అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.


🐟 మీనం – ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. డబ్బు విషయంలో సంతృప్తి ఉంటుంది.


🐂 వృషభం – కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఖర్చులను నియంత్రిస్తే లాభం ఉంటుంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.


🏺 కుంభం – కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.


👩‍🌾 కన్య – పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. సాయంత్రానికి ఉపశమనం ఉంటుంది.


🏹 ధనుస్సు – అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. ప్రయాణ యోగం ఉంది.


🦀 కర్కాటకం – ఆర్థికంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి.


🐏 మేషం – ఉద్యోగంలో చురుకుదనం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మంచి ఫలితం ఉంటుంది. చిన్న శుభవార్త వినే అవకాశం ఉంది.


⚖️ తుల – అనుకున్న పనులు పూర్తి అవుతాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది.


🐊 మకరం – బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. ఓర్పుతో ముందుకు వెళ్లడం మంచిది.


👫 మిథునం – కొత్త ఆలోచనలు ఉపయోగపడతాయి. చిన్న లాభం కనిపిస్తుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది.


🦁 సింహం – గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు అనుకూలంగా సాగుతాయి. స్నేహితులు సహకారం లభిస్తుంది.


✨ ఈ రోజు మీకు శుభంగా గడవాలి ✨  
👉 మీ రాశి పేరు కామెంట్ చేయండి!

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story