తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

పొదిరిల్లు మంగళవారం ఎపిసోడ్ (మే 19 2026) | Hotstar

 పొదిరిల్లు మంగళవారం ఎపిసోడ్ (మే 19 2026)



పొదిరిలలో ఈరోజు మహాలక్ష్మి ఇంటర్వ్యూ కి వెళ్తుంది. అక్కడ ఇదివరికి పెళ్లి చేసుకోవాలనుకుని ఆగిపోయిన పిలకోడు జుట్టు పోలిగాడు వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్ కి వస్తాడు. 

వాళ్ళ ఫ్రెండ్ ఆఫీసుకి మహాలక్ష్మి ఇంటర్వ్యూ కి వస్తుంది. వాడు వచ్చి పిఏ నీ అడుగుతాడు తను ఎవరు ఇక్కడ జాబ్ చేస్తున్నానని అడిగితే కాదు ఇంటర్వ్యూకి వచ్చింది అని చెప్తుంది. 

ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో నీకు నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు కదా అని చెప్పి కోపంగా వాడు క్యాబ్లోకి వెళ్ళిపోతాడు. అంటే వాడు మనసులో అనుకొని లోపలికి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతాడు వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ఈ కొత్త లుక్ పిలక ఏమైందిరా అని అడుగుతాడు. 

ఏ అది నీకేం తెలుసురా అది స్టైలు మీలాంటి వాళ్ళకి ఏం తెలీదు అంటే ఎక్కడ ఉందిరా అది అంటే డిక్కీలో ఉందిరా అని అంటాడు. 

తర్వాత ఒక అమ్మాయికి జాబ్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి మహాలక్ష్మిని చూపిస్తాడు రెడ్ కలర్ చున్నీ వేసుకునే తనే అని చూపిస్తాడు. 

తంతా నీకెందుకురా కోపమా అని అడుగుతాడు నేను పెళ్లి చేసుకోవాలని ఆగిపోయిన అమ్మాయి తనే అని చెప్తాడు అంటే మహాలక్ష్మి నా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు అవును అంటాడు. 

ఈ కోపాలు ఎందుకు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా అని 

 చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్.  కానీ నేను వదలను రా వేరే వాడితో వెళ్ళింది అని చెప్తాడు.

వాళ్ళ ఫ్రెండ్ తో పిలకోడు చెప్తాడు నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో ఇంటర్వ్యూలు ఈరోజు నేను చేస్తాను అని చెప్తాడు.

స్టైలిష్ శైలు వదిన ఇది దానికి మత్తు దిగిద్ది కళ్ళు అన్ని కనిపిస్తాయి దాన్ని ప్రమోషన్ కోసం కాదు పిలిచింది ఆడుకోవడానికి అని చెప్పి మాటలు అవన్నీ కూడా కలలో గుర్తొచ్చి లెగిసింది భయంతో. 

మెకానిక్ ఉంటాడు కదా వాడు వచ్చి కాపాడింది అదంతా కూడా అంతా ఆలోచిస్తూ ఉంటుంది. 

మొండిగాడే గాని మంచోడు నేను ఇన్ని రోజులు నుంచి అర్థం చేసుకోలేదు అని చెప్పి అనుకుంటుంది అనకాపాడినందుకు థాంక్స్ అని చెప్పి ఫోటోలు చూసి ఫోటోకి చెప్పింది. 

ఇలా కాదు కాల్ చేసి చెప్తాను అని చెప్పి కాల్ చేస్తుంది. అంతలోకి వాళ్ళ అమ్మ పిలుస్తుంది లేచావా చచ్చావా అంటే లేచాను చావలేదు అని చెప్పింది అందుకని ఇంకా ఫోన్ చెయ్ వాడికి. 

ఇంటర్వ్యూలో మహాలక్ష్మి అని పిలుస్తారు మీరు వెళ్ళండి లోపలికి అని చెప్తారు. 

మహాలక్ష్మి నీ ఆపమని మళ్లీ కాల్ చేస్తాడు మళ్లీ మహాలక్ష్మి ఆపేసింది. 

మిస్టర్ వివేక్ మీరు వెళ్ళండి అని చెప్పి వివేక్ ని పంపిస్తుంది. మహాలక్ష్మి అదేంటి తనకున్న ముందు నేను వచ్చాను నన్ను పంపించాలి నాకన్నా వెనక వచ్చిన అతన్ని పంపిస్తారు ఏందీ అంటే. ఇదేమైనా రేషన్ షాప్ అనుకున్నారా పంపిస్తాను అదర్నీ అని కోపంగా పీఏ చెప్. 

అలా వన్ బై వన్ అందర్నీ పిలుస్తారు. వీళ్ళందరికీ ఇంటర్వ్యూ వేరే వాళ్ళు చేస్తారు. 

మహాలక్ష్మి ఒక్కటే మిగిలిపోతుంది. PA దగ్గరికి వెళ్లి అందరిని పంపించారు నన్నెందుకు పంపించట్లేదు అని మహాలక్ష్మి అడిగింది. 

PA లోపలి నుంచి ఫోన్లో వస్తేనే మమ్మల్ని పంపిస్తాము అని చెప్పితది.

సరే అని మహాలక్ష్మి ఆఫీస్ నుంచి వెళ్లపోతా ఉంటుంది. అప్పలకోడు ఫోన్ చేసి పిఏ కి లోపలికి పంపించమని చెప్తాడు. 

అందరికి జరిగినట్టే ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళుతుంది. ఆ స్క్రీన్ మీద ఉన్న వాటికి ఆన్సర్ చేయండి అని వాళ్ళు చెప్తారు. సరే అని చెప్పి చూసింది చూస్తే అన్ని క్యూస్షన్స్ బాగా టఫ్ గా ఉంటాయి. బీటెక్ క్వశ్చన్స్ అడగకుండా ఎంటెక్ క్యూస్షన్స్ ఇచ్చారేంటి అని మహాలక్ష్మి ఇంటర్వ్యూ చేసే వాళ్ళని అడిగిద్ది. ఆ పిల్లకోడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడేది చెప్తే ఏంటో చేసే అతను అదే మాట్లాడుతా ఉంటాడు మీకు ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే లేదు అని చెప్తాడు జాబులు ఊరకనే ఏమీ రావు అని సరే అని చెప్పి అది ట్రై చేసిద్ది. 

ఇంతలోకే ఇంకో అతను వచ్చి టైం అయిపోయింది అని చెప్తాడు అదేంటి ఇంకా అప్పుడే అయిపోయిందా టు మినిట్స్ ఆగండి అవినీతి లేదు ఆయన టైం అయిపోయింది మీరు వెళ్లిపోండి అని అంటాడు కోపంగా తను కూడా సీరియస్ గా బయటకు వస్తుంది. 

బయటకు వచ్చి ఫోన్ చెక్ చేసుకొని క్యాబ్ బుక్ చేయాలనుకుంటుంది. 

చక్రి కారేసుకొని తన ఇంటర్వ్యూ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. మహాలక్ష్మి చక్రీని ఇలా అంటుంది పని పాట లేదా ఇక్కడ ఎందుకు ఉన్నారు? మిమ్మల్ని ట్రిప్పు కి వళ్ళమన్నాను కదా అని అరిసిద్ది.

ఎండ ఎక్కువ ఉంది మీ ముందు మీ కార్ ఎక్కండి అని చక్రి అంటాడు. 

ఇంటికి వస్తారు. ఇంక తర్వాత ఈవినింగ్ వీళ్ళందరూ తమ్ముళ్లు అన్నదమ్ములు అందరు కలిసి బయటికి వెళ్లి పానీపూరి దినోత్సవ అంతలోకి మన పెద్దన్నయ్య ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి జిగులుగా కూర్చొని ఉంటుంది. 

అయ్యో ఎంత ఆకలేసిందో నేను కొంచెం లేట్ అయింది అమ్మ ఇప్పుడే వంట చేస్తాను అని అంటాడు . తర్వాత అదేం లేదు అని చెప్పేది తర్వాత వచ్చే సరికి ఇంటర్వ్యూ గురించి డిస్కషన్ జరిగిద్ది. 

చక్రి అంటాడు ఇంకా మూడు రంగులు ఉన్నాయి కదా చూద్దాము అప్పుడు కూడా ఏదో తేడా అనిపిస్తే అప్పుడు వెళ్ళింది చూద్దాము ఆఫీస్ దగ్గరికి మాట్లాడొద్దామని చక్రి అంటాడు.

ఎర్లీ మార్నింగ్ మహాలక్ష్మికి ఆఫీస్ నుంచి మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు రెండోరేవు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేస్తారు. 

అందరు కంగ్రాట్స్ చెప్పి హ్యాపీగా ఉంటారు. తను ఇంటర్వ్యూ కి రెడీ అయి వస్తానని చెప్పి వెళ్లి రెడీ అయి వస్తుంది చక్రి నేను తీసుకువెళ్తాను లెండి అంటే మీరు ట్రిప్ కి వెళ్ళాలి కదా వద్దు నేను ఆటోలో వెళ్తాలే అంటుంది. ఏమి ఇబ్బంది లేదులేమ్మా వెళ్ళు అని అందరూ చెప్తారు సరే అని చెప్పి చక్రిత ఇంటర్వ్యూ కి వెళ్తుంది.

ఆఫీసులో కంపెనీ యజమాని పిలకోడు ఇద్దరు కలిసి ప్లాన్ వేసి మహాలక్ష్మి క్యాబిన్ కి రమ్మని పిఏ కి చెప్తారు. 

పిలకోడు మాస్క్ పెట్టుకొని వస్తారు. దాంతో కొద్దిగా ఆర్గుమెంట్ లాగా మాట్లాడుతా ఉంటాడు. ఒక ఫైల్ ఇచ్చి ఇది 30 మినిట్స్ లో పూర్తి చేయాలి అని చెప్పి ప్లాన్ గీసేవమని చెప్తాడు. 30 మినిట్స్ లో అవదు మినిమం త్రీ అవర్స్ అయినా పడుతుంది అంటే అలాంటప్పుడు ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చావు ఇంట్లో కూర్చొని అంట్లు కడుక్కోవచ్చు కదా అని మాట్లాడతాడు. 

ఏమి ఆలోచిస్తున్నావు అంటే ఉన్నడ్లే సగం పిచ్చోడు వాడు గుర్తొచ్చాడు నిన్ను చూస్తే అని చెప్పిద్ది అంటే నేను పూర్తి పిచ్చోడిని కాదా సగం పిచ్చోడిని అంటావా అని అంటాడు వాడు. అవును అని చెప్పి బయటకు వచ్చేసింది చక్రిగా అడుగుతాడు ఏమైంది అని. 

జుట్టు పోలిక వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మేనేజర్ ని తిట్టేసి వచ్చాను. అని చెప్పిది. 


రోమోలో మూడో రౌండ్ ఇంటర్ కూడా పిలిచినట్టు సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోమని చెప్పినట్టు చూపిస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. 


ఇలాంటి మరిన్ని అప్డేట్లు కోసం ముందే తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ని ఫాలో అవ్వండి.




Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్