Posts

Showing posts with the label June 17 panchangam

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

🕉️ జూన్ 17, 2026 (బుధవారం) తెలుగు పంచాంగం

Image
  📅 తేదీ: 17 జూన్ 2026, బుధవారం 🌅 సూర్యోదయం: ఉదయం 5:46 🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 6:47  🪔 తిథి శుక్ల తదియ రాత్రి 9:38 వరకు అనంతరం శుక్ల చవితి ప్రారంభం  ⭐ నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 1:36 వరకు తరువాత పుష్యమి  🔱 యోగం ధృవ యోగం రాత్రి 8:50 వరకు తరువాత వ్యాఘాత యోగం  ⏰ రాహుకాలం మధ్యాహ్నం 12:17 PM – 1:54 PM  ⚠️ యమగండం ఉదయం 7:23 AM – 9:01 AM  🚫 గుళిక కాలం ఉదయం 10:39 AM – 12:17 PM  ✨ అమృత కాలం 11:28 AM – 12:54 PM  🌙 విశేషం చంద్ర దర్శనం శుభదినంగా పరిగణించబడుతుంది.  🕉️ ఈరోజు శుభ సూచన  దైవ దర్శనం, గురు పూజ, దాన ధర్మాలు చేస్తే శుభం